కొలతలు (Measurements in Telugu)


దశాంశమానం

  • 10 = పది
  • 100 = వంద
  • 1,000 = వెయ్యి
  • 10,000 = పదివేలు
  • 1,00,000 = లక్ష
  • 10,00,000 = పది లక్షలు
    1,000,000 = మిలియను (106) = పది లక్షలు
  • 1,00,00,000 = కోటి
  • 10,00,00,000 = పదికోట్లు
  • 1,00,00,00,000 = శతకోటి
    1,000,000,000 = బిలియను (109) = శతకోటి
  • 1,000,000,000,000 = ట్రిలియను (1012)

ఘనమానం

  • 1 కిలోగ్రాము = 1000 గ్రాములు
  • 1 క్వింటాలు = 100 కిలోగ్రాములు
  • 1 టన్ = 10 క్వింటాల్లు = 1000 కిలోగ్రాములు

ద్రవమానం

  • 1 లీటర్ = 1000 మిల్లీలీటర్లు
  • 1 టీస్పూన్ = 5 మి.లీ.
  • 1 టేబుల్ స్పూన్ = 3 టీస్పూన్స్ = 15 మి.లీ.
  • 1 ప్లూయిడ్ ఔన్స్ = 2 టేబుల్ స్పూన్ = 30 మి.లీ.
  • 1 కప్ = 8 ప్లూయిడ్ ఔన్సెస్ = 237 మి.లీ.
  • 1 పింట్ = 2 కప్స్ = 473 మి.లీ.
  • 1 క్వార్ట్ = 2 పింట్స్ = 946 మి.లీ.
  • 1 గ్యాలన్ = 4 క్వార్ట్స్ = 3.8 లీటర్లు = 8 పింట్స్ = 16 కప్స్ = 128 ప్లూయిడ్ ఔన్సెస్

ద్రవ్యమానం

  • 25 పైసా = పావలా
  • 50 పైసా = అర్థరూపాయి
  • 100 పైసా = రూపాయి
  • 100 రూపాయలు = వంద

వస్తు సంఖ్యామనం

  • 1 జత = 2 వస్తువులు
  • 1 డజను = 12 వస్తువులు
  • 1 గ్రోసు = 12 డజనులు
  • 1 దస్తా = 24 కాగితములు

భూకొలమానం

  • అంగుళం = 2.54 సెంటీమీటర్లు
  • అడుగు = 12 అంగుళాలు = 30.48 సెంటీమీటర్లు
  • గజము = 3 అడుగులు = 36 అంగుళాలు
  • చదరపు గజము= 9 చదరపు అడుగులు
  • అంకణము = 8 చదరపు గజములు
  • సెంటు = 48.4 చదరపు గజములు
  • గుంట = 121 చదరపు గజములు
  • ఎకరము = 4,840 చదరపు గజములు

Search

Books

Related